ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రూప్ కెప్టెన్వరుణ్ సింహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 DEC 2021 3:14PM by PIB Hyderabad
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింహ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింహ్ దేశాని కి సగర్వం గాను, పరాక్రమం తోను, అత్యంత వృత్తి కుశలత తోను సేవ చేశారు. ఆయన కన్నుమూత పట్ల నాకు ఎంతో మనస్తాపం కలిగింది. దేశ ప్రజల కు ఆయన అందించిన ఘనమైన సేవ ఎన్నటికీ మరపురానిది. ఆయన కుటుంబాని కి, ఆయన స్నేహితుల కు ఇవే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1781736)
సందర్శకుల సూచీ సంఖ్య : : 152
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam