ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ రత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావు అమ్బేడ్ కర్ కు ఆయన మహాపరినిర్వాణ్ దివస్ నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 DEC 2021 9:57AM by PIB Hyderabad
భారత్ రత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావు అమ్బేడ్ కర్ కు ఆయన మహాపరినిర్వాణ్ దివస్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. పార్లమెంట్ లోనూ బాబాసాహెబ్ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘భారత్ రత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావు అమ్బేడ్ కర్ కు ఆయన మహాపరినిర్వాణ దివస్ నాడు సాదర శ్రద్ధాంజలి. Tributes to Dr. Ambedkar Ji on Mahaparinirvan Diwas.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1778354)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam