వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2021-22 కేఎంఎస్ లో కనీస మద్దతు ధరతో 57,032.03 కోట్ల విలువ చేసే పంట సేకరణ
లబ్ది పొందిన దాదాపు 18.17 లక్షల మంది రైతులు
ప్రస్తుత కేఎంఎస్ పంట కాలంలో ఇంత వరకు 290.98 ఎల్ఎంటీ వరి సేకరణ
చండీగఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ,తమిళనాడు, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో కొనసాగుతున్న పంట సేకరణ
2021-22 కేఎంఎస్ లో కనీస మద్దతు ధరగా 168823.23 చెల్లించి సేకరించిన పంటలతో 13113417 మంది రైతులకు ప్రయోజనం
Posted On:
02 DEC 2021 10:17AM by PIB Hyderabad
గతంలో అమలు చేసిన విధంగానే ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ( కేఎంఎస్ ) 2021-22లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి వరిని సేకరించడానికి ప్రారంభించిన కార్యక్రమం సజావుగా సాగుతోంది.
30.11.2021 వరకు ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అయిన గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ లలో 290.98 ఎల్ఎంటీల వరిని సేకరించడం జరిగింది.
ఇంతవరకు దీనివల్ల 18.17 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. వీరికి కనీస మద్దతు ధరగా 57,032.03 కోట్ల రూపాయలను చెల్లించి పంట సేకరణ జరిగింది.
ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో పంజాబ్ లో అత్యధికంగా ( 18685532 ఎంటీ)వరి సేకరణ జరిగింది. హర్యానాలో (5530596 ఎంటీ ) మరియు ఉత్తర ప్రదేశ్ లో (1242593 ఎంటీ ) సేకరణ జరిగింది. ఇతర రాష్ట్రాల్లోనూ కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
కేఎంఎస్ 2020-21లో దాదాపు 13113417 మంది రైతులు ప్రయోజనం పొందారు. వీరి నుంచి 168823.23 కోట్ల రూపాయల విలువ చేసే (30.11.2021 నాటికి) 89419081 ఎంటీ పంట సేకరణ జరిగింది.
రాష్ట్రాల వారీగా (30.11.2021 వరకు)/01.12.2021 నాటికి కేఎంఎస్ 2021-22 వరి సేకరణ
రాష్ట్రం/ యూటీ
|
వరి సేకరణ పరిమాణం (ఎంటీ లు)
|
లబ్ది పొందిన రైతుల సంఖ్య
|
విలువ (రూ. కోట్లలో)
|
ఆంధ్రప్రదేశ్
|
62266
|
4455
|
122.04
|
తెలంగాణ
|
1613982
|
227939
|
3163.40
|
బీహార్
|
58755
|
7906
|
115.16
|
చండీగఢ్
|
27286
|
1781
|
53.48
|
గుజరాత్
|
22042
|
5207
|
43.20
|
హర్యానా
|
5530596
|
299777
|
10839.97
|
హిమాచల్ ప్రదేశ్
|
24156
|
5086
|
47.35
|
జమ్మూ కాశ్మీర్
|
29148
|
6447
|
57.13
|
కేరళ
|
91503
|
35538
|
179.35
|
మహారాష్ట్ర
|
16988
|
3886
|
33.30
|
ఒడిశా
|
3361
|
594
|
6.59
|
పంజాబ్
|
18685532
|
924299
|
36623.64
|
తమిళనాడు
|
527561
|
71311
|
1034.02
|
ఉత్తర ప్రదేశ్
|
1242593
|
166620
|
2435.48
|
ఉత్తరాఖండ్
|
1155402
|
56034
|
2264.59
|
రాజస్థాన్
|
6802
|
499
|
13.33
|
మొత్తం
|
29097973
|
1817379
|
57032.03
|
రాష్ట్రాల వారీగా (30.11.2021 వరకు)/01.12.2021 నాటికి కేఎంఎస్ 2021-22 వరి సేకరణ
రాష్ట్రం/ యూటీ
|
వరి సేకరణ పరిమాణం (ఎంటీ లు)
|
లబ్ది పొందిన రైతుల సంఖ్య
|
విలువ (రూ. కోట్లలో)
|
ఆంధ్రప్రదేశ్
|
8457609
|
805080
|
15967.97
|
తెలంగాణ
|
14108787
|
2164354
|
26637.39
|
అస్సాం
|
211615
|
20401
|
399.53
|
బీహార్
|
3558882
|
497097
|
6719.17
|
చండీగఢ్
|
28349
|
1575
|
53.52
|
ఛత్తీస్‌గఢ్
|
6973893
|
2053490
|
13166.71
|
ఢిల్లీ
|
0
|
0
|
0.00
|
గుజరాత్
|
110244
|
23799
|
208.14
|
హర్యానా
|
5654735
|
549466
|
10676.14
|
హిమాచల్ ప్రదేశ్.
|
0
|
0
|
0.00
|
జార్ఖండ్
|
629061
|
104092
|
1187.67
|
J&K
|
38119
|
7385
|
71.97
|
కర్ణాటక
|
206204
|
54319
|
389.31
|
కేరళ
|
764885
|
252160
|
1444.10
|
మధ్య ప్రదేశ్.
|
3726554
|
587223
|
7035.73
|
మహారాష్ట్ర
|
1885038
|
624292
|
3558.95
|
ఒడిషా
|
7732713
|
1394647
|
14599.36
|
పుదుచ్చేరి
|
0
|
0
|
0.00
|
పంజాబ్
|
20282433
|
1057674
|
38293.23
|
ఎన్ ఈ ఎఫ్ (త్రిపుర)
|
24239
|
14434
|
45.76
|
తమిళనాడు
|
4490222
|
852152
|
8477.54
|
యూపీ (తూర్పు)
|
4287395
|
670136
|
8094.60
|
యుపి (పశ్చిమ)
|
2396882
|
352150
|
4525.31
|
టోటల్ అప్
|
6684277
|
1022286
|
12619.91
|
ఉత్తరాఖండ్
|
1072158
|
78129
|
2024.23
|
పశ్చిమ బెంగాల్
|
2779064
|
949362
|
5246.87
|
మొత్తం
|
89419081
|
13113417
|
168823.23
|
****
(Release ID: 1777209)
Visitor Counter : 214