ప్రధాన మంత్రి కార్యాలయం
దేశీయం గా రూపొందించిన ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ను ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
21 NOV 2021 11:09PM by PIB Hyderabad
దేశీయం గారూపొందించిన ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ను ఈరోజు న ప్రారంభించినందువల్ల ఈ దినాన్ని ఒక గర్వకారణమైనటువంటి దినం గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. రక్షణ రంగాన్ని ఆధునికీకరించే ప్రయాస లుపూర్తి శక్తి తో కొనసాగుతాయి అని ఆయనపునరుద్ఘాటించారు.
ప్రధాన మంత్రి ఒకట్వీట్ లో –
‘‘రక్షణ రంగం లో స్వయంసమృద్ధం గా మారేందుకు సాగుతున్న శోధన లో ఈ రోజుభారతదేశాని కి ఒక గర్వకారణమైనటువంటి రోజు. ఐఎన్ఎస్ విశాఖపట్నం ను భారతీయ నౌకాదళానికి అప్పగించడం జరిగింది. దీనిని దేశీయం గా రూపొందించడమైంది. ఇదిమన భద్రత యంత్రాంగాన్ని పటిష్ట పరచనుంది కూడాను. రక్షణ రంగాన్ని ఆధునికీకరించే దిశ లో మన ప్రయత్నాలు పూర్తి శక్తితో కొనసాగుతాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1773895)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam