ప్రధాన మంత్రి కార్యాలయం
పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి తోడ్పాటుల ను తేవర్ జయంతి నాడు స్మరించుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
30 OCT 2021 2:03PM by PIB Hyderabad
తేవర్ జయంతి నాడు ప్రసిద్ధుడు పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి బహుమూల్య తోడ్పాటుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రముఖుడు పసుంపొన్ ముత్తురామలింగర్ గారి బహుమూల్యమైనటువంటి తోడ్పాటుల ను తేవర్ జయంతి ప్రత్యేక సందర్భం లో నేను జ్ఞప్తి కి తెచ్చుకొంటున్నాను. అత్యంత ధైర్యశాలి మరియు కరుణామయ హృదయం కలిగినటువంటి తేవర్ గారు తన జీవనాన్ని ప్రజా సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం అంకితం చేసివేశారు. రైతుల సంక్షేమం కోసం, శ్రమికుల సంక్షేమం కోసం ఆయన అనేక ప్రయాస లు చేశారు.’’
(Release ID: 1768130)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam