ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల లో భారీ వర్షపాతం కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
19 OCT 2021 9:11PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లో కొన్ని ప్రాంతాల లో భారీ వర్షపాతం వల్ల ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రిఒక ట్వీట్ లో -
‘‘ఉత్తరాఖండ్ లో కొన్ని ప్రాంతాల లో భారీవర్షపాతం కారణం గా ప్రాణనష్టం సంభవించడం తో నేను తీవ్ర దు:ఖానికి లోనయ్యాను. ఈ ఘటనల లో గాయపడ్డ వారు త్వరలో కోలుకొందురుగాక. బాధితుల కు సహాయం చేయడం కోసం రక్షణ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అందరి ని సురక్షతతో ఉంచవలసిందంటూ, అందరి శ్రేయం కోసం ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1765085)
Visitor Counter : 141
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam