ప్రధాన మంత్రి కార్యాలయం
నార్వే ప్రధాని గా శ్రీ జోనస్ గహర్ స్టోర్ పదవీబాధ్యతల ను స్వీకరించడం పట్ల అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
16 OCT 2021 9:25PM by PIB Hyderabad
నార్వే ప్రధాని గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ జోనస్ గహర్ స్టోర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
“నార్వే ప్రధాని కార్యాలయం పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు @jonasgahrstore గారి కి ఇవే అభినందన లు. భారతదేశం- నార్వే సంబంధాల ను మరింతగా బలోపేతం చేయడం కోసం మీతో కలసి పనిచేయడానికి నేను ఉత్సాహం తో ఉన్నాను.”
అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1764514)
Visitor Counter : 175
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam