ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                15 OCT 2021 8:50AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
 
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘భారతదేశ పూర్వ రాష్ట్రపతి, మిసైల్ మేన్ గా ప్రసిద్ధి గన్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారికి ఆయన జయంతి నాడు ఇవే సాదర ప్రణామాలు. భారతదేశాన్ని సశక్తం, సమృద్ధియుతం మరియు సామర్థ్యసహితంగా తీర్చిదిద్దడం కోసం ఆయన తన జీవనాన్ని అంకితం చేసేశారు. దేశ ప్రజల కు ఆయన సదా ప్రేరణమూర్తి గా నిలుస్తారు.’’ 
అని పేర్కొన్నారు. 
 
 
***
DS/SH
 
                
                
                
                
                
                (Release ID: 1764208)
                Visitor Counter : 183
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam