ప్రధాన మంత్రి కార్యాలయం

విజయ దశమి నాడు ప్రతి ఒక్కరికిశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 OCT 2021 8:49AM by PIB Hyderabad

విజయ దశమి నాడు ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘మంగళప్రదమైనటువంటి విజయ దశమి రోజు న మీకు అందరి కి ఇవే శుభకామన లు.’’

అని పేర్కొన్నారు.

 



(Release ID: 1764207) Visitor Counter : 130