రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ12, ఈ15 ఇంధనాల కోసం మాస్ ఎమిషన్ ప్రమాణాల నోటిఫికేషన్

प्रविष्टि तिथि: 13 OCT 2021 2:33PM by PIB Hyderabad

 

రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 11, 2021 తేదీన జారీ చేసిన జీఎస్ఆర్ 728(ఈ) నోటిఫికేష‌న్ ద్వారా ఈ-12 (12% గ్యాసోలిన్‌తో కూడిన ఇథనాల్ ) మరియు ఈ-15 (15% ఇథనాల్ 12 గాసోలిన్) ఇంధనాలకు భారీ ఉద్గారపు  ప్రమాణాలను నోటిఫై చేసింది. ఇది ఆటోమోటివ్ ఇండస్ట్రీ E 12 మరియు E 15 కంప్లైంట్ మోటార్ వాహనాలను తయారు చేయడానికి వీలు కల్పిస్తుంది.


(रिलीज़ आईडी: 1763922) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Marathi , Gujarati , English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada