ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దుర్గఅష్టమి నాడు ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 OCT 2021 10:19AM by PIB Hyderabad

దుర్గ అష్టమి సందర్భం లో ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. దుర్గ మాత ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ లభించు గాక; ఆ దేవి ఆశీస్సులు మన సమాజం లో సంతోష వన ను, శ్రేయో భావన ను పెంపొందింప జేయు గాక అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1763539) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam