ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్రత్న నానాజీ దేశ్ ముఖ్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 OCT 2021 10:04AM by PIB Hyderabad
భారత్ రత్ననానాజీ దేశ్ ముఖ్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘గొప్ప దూరద్రష్ట భారత్ రత్న నానాజీ దేశ్ ముఖ్ కు ఆయన జయంతి నాడు వందన శతాలు. మన గ్రామాల అభివృద్ధి మరియు కష్టించి పని చేసేటటువంటి రైతుల కు సాధికారిత కల్పన కోసం ఆయన తన ను తాను అంకితం చేసుకొన్నారు. 2017వ సంవత్సరం లో నానాజీ శత జయంతి సందర్భంలో నేను ఇచ్చిన ఒక ఉపన్యాసాన్ని https://t.co/KeWUhBvnPt https://t.co/jVkaRo4e9F లో మీతో పంచుకొంటున్నాను.’’
అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1762865)
आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam