ప్రధాన మంత్రి కార్యాలయం
భాయ్ తారు సింగ్ జీని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకున్నప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
09 OCT 2021 2:56PM by PIB Hyderabad
భాయ్ తారుసింగ్‌జీని ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు స్మరించుకున్నారు.
ఇందుకు సంబంధించి ఒక ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి,
భాయ్ తారుసింగ్ జీ ని ఆయన జయంతి సందర్భంగా స్మరించు కుంటున్నాను. తరతరాలు ఆయన ధైర్యసాహసాలను ఎన్నటికీ మరిచిపోవు. సత్యం, న్యాయానికి కట్టుబడిన ఆయన చిత్తశద్ధి ఎంతగానో ప్రేరణగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1762703)
आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Manipuri
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam