ప్రధాన మంత్రి కార్యాలయం
చంద్రఘంటమాత కు ప్రణమిల్లిన ప్రధాన మంత్రి
Posted On:
09 OCT 2021 8:15AM by PIB Hyderabad
నకారాత్మక శక్తులన్నిటి పై పైచేయి ని సాధించడం కోసం భక్త జనుల కు బలాన్ని ఇవ్వాలంటూ చంద్రఘంట మాత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘చంద్రఘంట మాత చరణాలకు శిరస్సు ను వంచి ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. చంద్రఘంట దేవి తన భక్తజనులు అందరికీ నకారాత్మక శక్తులపై విజయాన్ని సాధించే విధం గా ఆశీర్వాదాలను అందించుగాక. ఈ సందర్భం తో ముడిపడ్డ ఒక స్తుతి ని ఈ కింది వీడియో లింకు లో చూడగలరు..’’ అని పేర్కొన్నారు.
***
DS/SH/AK
(Release ID: 1762455)
Visitor Counter : 204
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam