ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
27 SEP 2021 9:05AM by PIB Hyderabad
- 86.01 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
- యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.89%;
- భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 2,99,620;
- గత 24 గంటల్లో 26,041 కొత్త కేసులు.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.78% వద్ద ఉంది
- గత 24 గంటలలో కోలుకున్నవారు 29,621. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,29,31,972 కు చేరిక.
- వారపు పాజిటివిటి రేటు 1.94 శాతం. ఇది గత 94 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
- రోజువారి పాజిటివిటి రేటు 2.24 శాతం. ఇది గత 28 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 56.44 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(Release ID: 1758556)
Visitor Counter : 169