ప్రధాన మంత్రి కార్యాలయం
తుపాను పరిస్థితిపై ఒడిషా ముఖ్యమంత్రితో చర్చించిన ప్రధానమంత్రి
Posted On:
26 SEP 2021 5:58PM by PIB Hyderabad
ఒడిషాలోని కొన్నిప్రాంతాలలో తుపాను పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో చర్చించారు.
ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ,
ఒడిషా లోని పలు ప్రాంతాలలో తుపాను పరిస్థితిపై ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జీ తో చర్చించడం జరిగింది. ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడేందుకు కేంద్రం సాధ్యమైన అన్ని రకాల అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరి భద్రత , సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నాను.
***
DS/SH
(Release ID: 1758367)
Visitor Counter : 188
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam