ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ప్రధాని డాక్టర్ మన్ మోహన్ సింహ్ కు ఆయన పుట్టినరోజు సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 26 SEP 2021 3:11PM by PIB Hyderabad

పూర్వ ప్రధాని డాక్టర్ మన్ మోహన్ సింహ్ కు ఆయన జన్మదినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పూర్వ ప్రధాని డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారి కి ఆయన పుట్టిన రోజు సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. ఆయన చక్కని ఆరోగ్యం తో దీర్ఘ కాలం జీవించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొ న్నారు.

Birthday greetings to our former Prime Minister Dr. Manmohan Singh Ji. I pray for his long life and wonderful health.

— Narendra Modi (@narendramodi) September 26, 2021

***

DS/SH



(Release ID: 1758315) Visitor Counter : 177