ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 26 SEP 2021 9:22AM by PIB Hyderabad
  • 85.60 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.90%;
  • భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 3,03,476;
  • గత 24 గంటల్లో 28,326 కొత్త కేసులు.
  • రికవరీ రేటు ప్రస్తుతం 97.77% వద్ద ఉంది
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 26,032. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,29,02,351 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 1.98 శాతం. ఇది గ‌త 93 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 1.90 శాతం. ఇది గ‌త 27 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 56.32 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

 

****


(Release ID: 1758238) Visitor Counter : 163