ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో శ్రీభూపేంద్ర పటేల్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 SEP 2021 2:57PM by PIB Hyderabad

గుజరాత్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో శ్రీ భూపేంద్ర పటేల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. ఆయన విజయ్ రూపాణీ గారిని కూడా ప్రశంసించారు. శ్రీ విజయ్ రూపాణీ ముఖ్యమంత్రి గా తన అయిదు సంవత్సరాల పదవీకాలం లో ప్రజానుకూల చర్యల ను ఎన్నిటినో తీసుకొన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం లో అన్ని వర్గాల వారి కోసం శ్రీ రూపాణీ గారు అలుపెరుగక కృషి చేశారని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘గుజరాత్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించినందుకు శ్రీ భూపేంద్ర భాయీ కి అభినందన లు. నేను అనేక సంవత్సరాలు గా ఆయన ను ఎరుగుదు ను, బిజెపి సంస్థ లో కావచ్చు లేదా ప్రజా పాలన లో కావచ్చు, ఇంకా సాముదాయిక సేవ లో కావచ్చు మరి ఆయన మార్గదర్శకమైన కార్యాల ను చేయడం నేను గమనించాను. ఆయన గుజరాత్ వృద్ధి గతి ని తప్పక వర్ధిల్ల జేస్తారు. @Bhupendrapbjp

 

శ్రీ విజయ్ రూపాణీ గారు ముఖ్యమంత్రి గా ఉన్న అయిదు సంవత్సరాల లో అనేక ప్రజానుకూల చర్యల ను చేపట్టారు. సమాజం లో అన్ని వర్గాల వారి కోసం ఆయన అలుపెరుగక కృషి చేశారు. రాబోయే కాలం లో ప్రజా సేవ కు ఆయన తప్పక పాటుపడుతారన్న నమ్మకం నాకుంది. @vijayrupanibjp’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో వివరించారు.

 

Congratulations to Bhupendra Bhai on taking oath as CM of Gujarat. I have known him for years and have seen his exemplary work, be it in the BJP Organisation or in civic administration and community service. He will certainly enrich Gujarat’s growth trajectory. @Bhupendrapbjp

— Narendra Modi (@narendramodi) September 13, 2021

During his five years as CM, Vijay Rupani Ji has undertaken many people-friendly measures. He worked tirelessly for all sections of society. I am certain he will continue to contribute to public service in the times to come. @vijayrupanibjp

— Narendra Modi (@narendramodi) September 13, 2021

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..! @Bhupendrapbjp

— Narendra Modi (@narendramodi) September 13, 2021

***

DS/SH



(Release ID: 1754530) Visitor Counter : 164