ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోశ్హశానాహ్ నాడు ప్రపంచ వ్యాప్త యూదుల కు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి

Posted On: 07 SEP 2021 10:49AM by PIB Hyderabad

రోశ్ హశానాహ్ సందర్భం లో ప్రపంచ వ్యాప్త యూదు ప్రజల కు, ఇజ్రాయిల్ లోని స్నేహపూర్వక వాసుల కు, ఆ దేశ ప్రధాని శ్రీ న‌ఫ్తాలీ బెనెత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆప్యాయభరితమైనటువంటి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

‘‘ఈ రోజు న రోశ్ హశానాహ్ ను జరుపుకొంటున్న ప్రపంచ వ్యాప్త యూదు ప్రజల కు, ఇజ్రాయిల్ లోని స్నేహపూర్వకమైనటువంటి పౌరుల కు, ప్రధాని @naftalibennett కు ఇవే అప్యాయ భరిత శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.


(Release ID: 1752765) Visitor Counter : 164