ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ ఆటల లో బాడ్ మింటన్ లో స్వర్ణపతకాన్ని గెలిచినందుకు శ్రీ కృష్ణ నాగర్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
05 SEP 2021 10:20AM by PIB Hyderabad
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల పోటీ లో బాడ్ మింటన్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ కృష్ణ నాగర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘టోక్యో #Paralympics లో మన బాడ్ మింటన్ క్రీడాకారుల, బాడ్ మింటన్ క్రీడాకారిణుల ఉత్కృష్ట ప్రదర్శన ను చూసి సంతోషం గా ఉంది. @Krishnanagar99 అసాధారణ కార్యసాధన భారతదేశం లో ప్రతి ఒక్కరి వదనం లో దరహాసాల ను పూయించింది. బంగారు పతకాన్ని గెలిచినందుకు గాను ఆయన కు అభినందన లు. రాబోయే కాలం లో ఆయన చాలా చక్కగా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Praise4Para’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Happy to see our Badminton players excel at the Tokyo #Paralympics. The outstanding feat of @Krishnanagar99 has brought smiles on the faces of every Indian. Congratulations to him for winning the Gold Medal. Wishing him the very best for his endeavours ahead. #Praise4Para pic.twitter.com/oVs2BPcsT1
— Narendra Modi (@narendramodi) September 5, 2021
***
DS/SH
(Release ID: 1752357)
Visitor Counter : 184
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam