ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ఆటల లో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ సింహరాజ్ అధానా కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

Posted On: 04 SEP 2021 10:04AM by PIB Hyderabad

టోక్యో లో జ‌రుగుతున్న పారాలింపిక్స్ ఆట‌ల లో రజతప‌త‌కాన్ని గెలిచినందుకు శూటర్ శ్రీ సింహరాజ్ అధానాకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

 

‘‘శ్రీ సింహరాజ్ అధానామరో సారి తనఉత్కృష్ట‌ ప్రదర్శన ను కళ్లెదుట ఉంచారు! ఆయన మరొక సారి పతకాన్ని గెలిచారు; ఈసారి మిక్స్ డ్ 50 మీటర్ పిస్టల్ ఎస్ హెచ్ 1 పోటీ లో విజేత గా నిలవడం తో పాటు ఇంకొక పతకాన్ని చేజిక్కించుకొన్నారు. ఆయన సాధించిన ఈ మహత్తరమైన కార్యసిద్ధి తో భారతదేశం అంతటా ఆనంద తరంగం ఉవ్వెత్తున ఎగసింది. ఆయన కు అభినందన లు. భవిష్యత్తు లో ప్రయాసల కు గాను ఆయన కు శుభాకాంక్షలు.#Paralympics#Praise4Para.’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

The outstanding Singhraj Adhana does it again! He wins yet another medal, this time in the Mixed 50m Pistol SH1 event. India rejoices due to his feat. Congrats to him. Wishing him the very best for the future endeavours. #Paralympics #Praise4Para. pic.twitter.com/EWa9gCRaor

— Narendra Modi (@narendramodi) September 4, 2021

 

***

DS/SH



(Release ID: 1751989) Visitor Counter : 150