ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారాలింపిక్స్ ఆట‌ల లో హై జంప్ లో రజత పతకం గెలిచినందుకు శ్రీ మరియప్పన్ తంగవేలు కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 31 AUG 2021 6:01PM by PIB Hyderabad

టోక్యో లో పారాలింపిక్స్ ఆట‌ల లో హై జంప్ లో రజత ప‌త‌కం గెలిచినందుకు శ్రీ మరియప్పన్ తంగవేలు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘మరింత ఎత్తుకు ఎగురుతూ పొండి!

శ్రేష్ఠత కు, నిలకడతనాని కి మారు పేరు గా శ్రీ మరియప్పన్ తంగవేలు ఉన్నారు. వెండి పతకాన్ని గెలిచినందుకు ఆయన కు ఇవే అభినందన లు. ఆయన అసాధారణ కార్యాన్ని చూసి భారతదేశం గర్వపడుతున్నది. #Paralympics #Praise4Para’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1751096) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam