ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2021 9:26AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు 63.43 కోట్ల డోసులు అందించారు

గత 24 గంటల్లో 42,909  కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.15 శాతం.

దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 3,76,324 గా ఉంది

ప్రస్తుతం రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది

గత 24 గంటల్లో రికవరీలు 34,763. దీంతో 3,19,23,405 కు పెరిగిన రికవరీలు.

వారపు పాజిటివిటీ రేటు (2.41 శాతం) గత 65 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

రోజువారీ పాజిటివిటీ రేటు 3.02% గా నివేదించబడింది

దేశంలో ఇప్పటివరకు 52.01 కోట్ల కొవిడ్‌ టెస్టులు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 1750309) సందర్శకుల సూచీ సంఖ్య : : 194
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam