ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒక్క రోజులోనే కోటి కొవిడ్‌ టీకా డోసులు అందించి రికార్డు సృష్టించిన భారత్‌

62 కోట్ల డోసులు దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

97.56 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 46,759 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,59,775) 1.10 శాతం

రోజువారీ పాజిటివిటీ రేటు (2.66 శాతం) గత 33 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 28 AUG 2021 9:45AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే కోటి కొవిడ్‌ టీకా డోసులను అందించి, భారత్‌ రికార్డు సృష్టించింది. గత 24 గంటల్లో 1,03,35,290 డోసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం 62.29 కోట్లను (62,29,89,134) టీకా కార్యక్రమం అధిగమించింది. 67,19,042 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 8 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

హెచ్‌సీడబ్ల్యూలు

మొదటి డోసు

1,03,56,871

రెండో డోసు

83,25,399

 

ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు

మొదటి డోసు

1,83,16,341

రెండో డోసు

1,29,59,237

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

23,84,30,359

రెండో డోసు

2,46,73,492

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

12,80,70,436

రెండో డోసు

5,23,07,413

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

8,57,02,692

రెండో డోసు

4,38,46,894

మొత్తం

62,29,89,134

 

దేశవ్యాప్తంగా టీకాల వేగాన్ని పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో 31,374 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,18,52,802కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.56 శాతానికి చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DSPR.jpg

 

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 62వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 46,759 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002AWOT.jpg

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,59,775. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 1.10 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PN68.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 17,61,110 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 51.68 కోట్ల (51,68,87,602) పరీక్షలు నిర్వహించారు.

 వారపు పాజిటివిటీ రేటు 2.19 శాతంగా ఉంది. గత 64 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.66 శాతంగా ఉంది. గత 33 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా, వరుసగా 82 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదయింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CY4C.jpg

 

****


(Release ID: 1749899) Visitor Counter : 222