ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
Posted On:
20 AUG 2021 9:14AM by PIB Hyderabad
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 57.22 కోట్ల డోసుల పంపిణీ
గత 24 గంటలలో నమోదైన కొత్త కోవిడ్ కేసులు 36,571
మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నవి 1.12% . ఇది 2020 మార్చి తరువాత అత్యల్పం
దేశంలో చికిత్సలో ఉన్న కేసులు 3,63,605; ఇది 150 రోజుల అత్యల్పం
కోలుకున్నవారి శాతం 97.54% కు పెరుగుదల ; 2020 మార్చి తరువాత అత్యధికం
గత 24 గంటల్లో కోలుకున్నవారు 36,555 మంది, మొత్తం కోలుకున్నవారు 3,15,61,635 మంది
వారపు పాజిటివిటీ1.93%; గత 56 రోజులుగా 3% లోపే
రోజువారీ పాజిటివిటీ 1.94%; 25 రోజులుగా 3% లోపే
ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 50.26 కోట్లు
***
(Release ID: 1747569)
Visitor Counter : 169
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam