ప్రధాన మంత్రి కార్యాలయం

కిన్నౌర్‌ లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ప్రాణనష్టం జరిగినందుకు సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 11 AUG 2021 9:54PM by PIB Hyderabad

కిన్నౌర్‌ లో కొండ‌చ‌రియ‌ లు విరిగిప‌డి ప్రాణనష్టం జరగడం పట్ల ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ విచారాన్ని వ్య‌క్తం చేశారు.


"కిన్నౌర్ లో కొండ‌చ‌రియ‌ లు విరిగిప‌డ్డ విషాదకర ఘ‌ట‌న అత్యంత దు:ఖదాయకం గా ఉంది. ఈ దు:ఖభరిత ఘడియ లో ప్రాణాల ను కోల్పోయిన వారి కుటుంబాల శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయ‌ప‌డ్డ వారు అతి త్వరగా కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. బాధితులను కాపాడేందుకు తగిన చర్యల ను తీసుకోవడం జరుగుతున్నది. ఇప్ప‌టికీ ఘటనస్థలం లో చిక్కుకుపోయిన వారికి సాయపడేందుకు సాధ్య‌మైన ప్రతి ఒక్క ప్రయాస ను చేపట్టడం జ‌రుగుతోంది." అని ప్ర‌ధాన‌ మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

The landslide tragedy at Kinnaur is very saddening. In this hour of grief, my thoughts are with the families of those who lost their lives. May the injured recover at the earliest. Rescue operations are underway and everything possible is being done to assist those still trapped.

— Narendra Modi (@narendramodi) August 11, 2021

***

DS/SH

 


(Release ID: 1744992) Visitor Counter : 190