ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
నాడు పోస్టు చేయడమైనది:
07 AUG 2021 9:56AM by PIB Hyderabad
జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 50 కోట్ల వాక్సిన్డొస్లు వేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,10,55,861
దేశంలో కోలుకున్న వారి రేటు ప్రస్తుతం 97.37 శాతం
గత 24 గంటలలో 40,017 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇండియాలో గత 24 గంటలలో నమోదైన మొత్తం కోవిడ్ కేసులు 38,628
ఇండియాలో యాక్టివ్ కేస్ లోడ్ ప్రస్తుతం 4,12,153
క్రియా శీల కేసులు మొత్తం కేసులలో 1.29 శాతం
వారపు పాజిటివిటి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.39 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 2.21 శాతం, గత 12 రోజులకు ఇది 3 శాతం కంటే తక్కువ
కోవిడ్ పరీక్షల సామర్ద్యాన్ని దేశంలో గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు మొతత్ం 47.83 కోట్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది.
***
(రిలీజ్ ఐడి: 1743651)
సందర్శకుల సూచీ సంఖ్య : : 220
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam