ప్రధాన మంత్రి కార్యాలయం

రేపు ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో సందేశాన్ని పంచుకోనున్న - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 JUL 2021 9:35PM by PIB Hyderabad

ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు, 2021 జూలై, 24వ తేదీ ఉదయం 8 గంటల 30 నిముషాలకు, తమ సందేశాన్ని పంచుకోనున్నారు.

 

ఈ మేరకు, సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఒక ట్వీట్‌ చేస్తూ, 

 

"రేపు, జూలై 24వ తేదీ ఉదయం 8 గంటల 30 నిముషాలకు, ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో నా సందేశాన్ని పంచుకుంటాను." అని తెలియజేశారు. 


(रिलीज़ आईडी: 1738436) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam