ప్రధాన మంత్రి కార్యాలయం
ఆషాఢీ ఏకాదశి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 JUL 2021 10:16AM by PIB Hyderabad
ఆషాఢీ ఏకాదశి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మంగళప్రద దినం అయినటువంటి ఆషాఢీ ఏకాదశి ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరి కి ఇవే నా శుభాకాంక్షలు. ప్రత్యేకమైన ఈ రోజు న మనకు సంతోషాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని సమృద్ధి గా అందించవలసిందంటూ భగవాన్ విఠలుడి ని మనం ప్రార్థిద్దాం. వార్ కరీ ఉద్యమం మన అత్యంత శోభాయమాన సంప్రదాయాల కు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నది. అంతేకాదు, అది సద్భావన ను, సమానత్వాన్ని ప్రస్ఫుటం చేస్తోంది కూడాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1737096)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam