ప్రధాన మంత్రి కార్యాలయం

రథ యాత్ర సందర్భం లో ప్రజల కు శుభాకాంక్ష‌ లు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 12 JUL 2021 9:47AM by PIB Hyderabad

రథ యాత్ర సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష‌ లు తెలిపారు.

 

‘‘ రథ యాత్ర విశిష్ట సందర్భం లో ప్రతి ఒక్కరి కి ఇవే శుభాకాంక్ష‌లు. మనం జగన్నాథుని కి ప్రణమిల్లి, ఆయన ఆశీర్వాదాలు అందరి జీవనాల లో మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధి ని ప్రసాదించాలని ప్రార్థన లు చేద్దాం. జయ్ జగన్నాథ్ ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1734729) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam