ప్రధాన మంత్రి కార్యాలయం
కాశీ అన్నపూర్ణ ఆలయం మహాంత్ శ్రీ రామేశ్వర్ పురీ గారి మృతికి సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JUL 2021 6:57PM by PIB Hyderabad
కాశీ అన్నపూర్ణ ఆలయం మహంత్ శ్రీ రామేశ్వర్ పురీ గారు స్వర్గస్తులయ్యారన్న వార్త విని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు, ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమంలో ఒక ట్వీట్ చేస్తూ ... "కాశీ అన్నపూర్ణ ఆలయానికి చెందిన మహంత్ రామేశ్వర్ పురీ గారి మరణం తో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఆయన మృతి సమాజానికి తీరని లోటు. మతాన్నీ, ఆధ్యాత్మికతను, సామాజిక సేవతో అనుసంధానించటం ద్వారా, సామాజిక పనుల కోసం, ఆయన ప్రజలను నిరంతరం ప్రేరేపించారు. ఓం శాంతి!" అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1734560)
आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam