ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ వీర‌భ‌ద్ర సింహ్‌ గారి క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 08 JUL 2021 9:37AM by PIB Hyderabad

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ వీరభ‌ద్ర సింహ్‌ గారి మృతి ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 

‘‘శ్రీ వీరభ‌ద్ర సింహ్‌ గారు సమృద్ధమైన ప‌రిపాల‌నానుభవంశాస‌న సంబంధి అనుభ‌వం ముడిపడ్డ ఒక దీర్ఘ రాజ‌కీయ వృత్తి జీవ‌నాన్ని గ‌డిపారు.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఆయ‌న ఒక ప్ర‌ముఖ పాత్ర ను పోషించారు;  ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల కు సేవ‌ల‌ ను అందించారు.  ఆయ‌న క‌న్నుమూశార‌ని తెలిసి దుఃఖం లో మునిగిపోయాను.  ఆయ‌న కుటుంబానికిఆయ‌న ను స‌మ‌ర్ధించేవారికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

 

***

DS/SH


(Release ID: 1733591) Visitor Counter : 125