రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రికా ప్రకటన

Posted On: 07 JUL 2021 7:37PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా మేరకు, కింది వారిని మంత్రుల మండలిలో సభ్యులుగా నియమించారు: -


కేబినెట్ మంత్రులు


1.  శ్రీ నారాయణ్ టటూ రాణే

2.  శ్రీ శర్బానంద సోనోవాల్

3.  డా. వీరేంద్ర కుమార్

4. శ్రీ జ్యోతిరాధిత్య ఎం సిండియా

5.  శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్

6. శ్రీ అశ్విని విశ్వనవ్

7. శ్రీ పశుపతి కుమార్ పరాస్

8. శ్రీ కిరణ్ రిజూజూ

9. శ్రీ రాజ్ కుమార్ సింగ్

10. శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి

11. శ్రీ ముఖేష్ మాండవీయ

12. శ్రీ భూపేందర్ యాదవ్

13. శ్రీ పురుషోత్తం రూపాల

14. శ్రీ జి. కిషన్ రెడ్డి

15. శ్రీ అనురాగ్ సింగ్ టాకూర్

 

సహాయ మంత్రులు

1. శ్రీ పంకజ్ చౌదరి

2. శ్రీమతి అనుప్రియా సింగ్ పటేల్

3. డా. సత్యపాల్ సింగ్ బగేల్

4. శ్రీ రాజీవ్ చంద్ర శేఖర్

5. సుశ్రీ శోభ కరంద్లాజే

6. శ్రీ భాను ప్రతాప్​ సింగ్​ వర్మ
7. శ్రీమతి. దర్శన విక్రమ్​ జర్దోష్

8. శ్రీమతి. మీనాక్షి లేఖి

9. శ్రీమతి. అన్నపూర్ణ దేవి

10. శ్రీ ఏ. నారాయణస్వామి

11. శ్రీ కౌశల్​ కిశోర్

12. శ్రీ అజయ్​ భట్

13. Shri బి.ఎల్​.వర్మ

14. శ్రీ అజయ్​ కుమార్​

15. శ్రీ దేవ్​సింగ్​ చౌహాన్

16. శ్రీ భాగవత్​ ఖుబా

17. శ్రీ కపిల్​ మోరేశ్వర్​ పాటిల్​

18. సుశ్రీ ప్రతిమా భౌమిక్

19. డా. సుభాష్​ సర్కార్​

20. డా. భగవత్​ కిషన్​రావ్​ కరాడ్​

21. డా. రాజ్​కుమార్​ రంజన్​ సింగ్​

22. డా. భారతీ ప్రవీణ్​ పవార్​
 
23. శ్రీ బిశ్వేశ్వర్​ తుడు

24. శ్రీ శాంతను ఠాకుర్​

25. డా. ముంజపార మహేంద్రభాయ్

26. శ్రీ జాన్​ బర్లా

27. డా. ఎల్​. మురుగన్

28. శ్రీ నిశిత్​ ప్రమాణిక్​

 


        రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి మంత్రుల మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
 (Release ID: 1733514) Visitor Counter : 280