ప్రధాన మంత్రి కార్యాలయం
మంత్రిమండలి లోకి చేర్చుకొన్న మంత్రులు అందరికి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
07 JUL 2021 8:52PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించిన తన సహోద్యోగులు అందరిని అభినందించారు. మంత్రులు గా వారికి మంచి పదవీకాలం ఎదురవ్వాలంటూ ఆయన శుభాకాంక్షలు వ్యక్తం చేశారు.
‘‘ ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించిన సహోద్యోగులు అందరిని నేను అభినందిస్తున్నాను. మంత్రులు గా వారికి మంచి పదవీకాలం ఎదురవ్వాలని కోరుకొంటూ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మనమందరం ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం మన కృషి ని కొనసాగించుదాం; బలమైనటువంటి, సమృద్ధమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుదాం. #Govt4Growth ’’ అని ప్రధాన మంత్రి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1733501)
Visitor Counter : 174
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam