ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించినందుకు శ్రీ పుష్కర్ సింహ్ ధామీ కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
04 JUL 2021 6:42PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ పుష్కర్ సింహ్ ధామీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. అలాగే, ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించిన ఇతర మంత్రులు అందరినీ కూడా ప్రధాన మంత్రి అభినందించారు.
‘‘ శ్రీ @pushkardhami కి, ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించినటువంటి ఇతర మంత్రులు అందరికీ కూడాను ఇవే అభినందన లు. ఉత్తరాఖండ్ ప్రగతి కి, సమృద్ధి కి పాటుపడనున్న ఈ జట్టు కు శుభాకాంక్ష లు. ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(Release ID: 1732713)
Visitor Counter : 163
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam