ప్రధాన మంత్రి కార్యాలయం
రామ్ బన్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
02 JUL 2021 9:45PM by PIB Hyderabad
జమ్ము- కశ్మీర్ లోని రామ్ బన్ లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘జమ్ము- కశ్మీర్ లోని రామ్ బన్ లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిసి బాధ కలిగింది. ప్రియతముల ను కోల్పోయిన వారి కి ఇదే నా సంతాపం. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి@narendramodi’’ అని ప్రధాన మంత్రి కార్యాలలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో పేర్కొంది.
(Release ID: 1732588)
Visitor Counter : 193
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam