ప్రధాన మంత్రి కార్యాలయం

పెట్టుబడి ని పెంచడం కోసం, వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం ఉత్తర్ ప్రదేశ్ చేస్తున్న కృషి ని ప్రశంసించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 02 JUL 2021 8:10PM by PIB Hyderabad

గడచిన నాలుగు సంవత్సరాలు గా పెట్టుబడి ని పెంచడం కోసం, వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం ఉత్తర్ ప్రదేశ్ చేస్తున్న కృషి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ఒక ట్వీట్ పట్ల ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు ఈ కార్యసాధనల కు సాక్షి గా నిలచాయన్న సత్యాన్ని అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

****


(रिलीज़ आईडी: 1732587) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam