ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
నాడు పోస్టు చేయడమైనది:
29 JUN 2021 9:13AM by PIB Hyderabad
ఇండియా 102 రోజుల తర్వతా రోజు వారి కోవిడ్‌కేసులను 40,000 కంటే తక్కువ నమోదు చేసింది.
గత 24 గంటలలో 37,566 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇండియా క్రియాశీల కేసుల సంఖ్య 5,52,659కి పడిపోయింది.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల సంఖ్యలో 1.82 శాతం
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రికవరీలు 2,93,66,601
గత 24 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 56,994
రోజు వారి కోలుకున్న కేసుల సంఖ్య వరుసగా 47 వరోజు కొత్తగా నమోదైన కేసుల కంటే ఎక్కువగా ఉన్నాయి.
రికవరీ రేటు 96.87 శాతంగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ రేటు 2.74 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు 2.12 శాతం, అంటే వరుసగా 22 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా ఉంటూ వస్తున్నది.
దేశంలొ కోవిడ్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడం జరిగింది. మొత్తం పరీక్షల సంఖ్య 40.81 కోట్లకు పెరిగింది.
జాతీయ వాక్సినేషన్ కార్యక్రమం కింద ఇప్పటివరకు 32.90 కోట్ల వాక్సిన్ లు వేశారు.
(రిలీజ్ ఐడి: 1731104)
సందర్శకుల సూచీ సంఖ్య : : 191
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam