ప్రధాన మంత్రి కార్యాలయం

అంద‌రికీ టీకాలు, అంద‌రికీ ఉచితం గాటీకాల ను ఇప్పించ‌డం అనే వాగ్దానాన్ని పున‌రుద్ఘాటించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 28 JUN 2021 12:11PM by PIB Hyderabad

భార‌త‌దేశం లో ప్ర‌జ‌ల కు టీకా మందు ను ఇప్పించే కార్య‌క్ర‌మానికి సార‌థ్యాన్ని వ‌హిస్తున్న వారంద‌రికీ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలియజేశారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో:

‘‘భార‌త‌దేశం లో టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మం జోరు అందుకొంటోంది. ఈ కృషి లో పాలుపంచుకొంటున్న వారంద‌రికీ అభినంద‌న‌ లు. ‘అంద‌రికీ టీకాలు, టీకామందు ను ఉచితం గా ఇప్పించడం’ అనేదే మా వ‌చ‌న‌ బ‌ద్ధ‌త గా ఉంది. सबको वैक्सीन, मुफ्त वैक्सीन’’ అని పేర్కొన్నారు.

*****

 


(Release ID: 1730839) Visitor Counter : 204