ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు శత జయంతి నాడు ఆయన కు నమస్సులుఅర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 JUN 2021 9:32AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి కి ఆయన శత జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సు లు అర్పించారు.
‘‘పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు గారి కి ఆయన కు వందో జయంతి నాడు ఇవే నా నమస్సు లు. దేశాభివృద్ధి కి గాను ఆయన అందించిన విస్తృతమైన సేవల ను భారతదేశం స్మరించుకొంటోంది. అసాధారణమైనటువంటి జ్ఞానాని కి, వివేకాని కి ఆయన మారు పేరు.
కిందటి సంవత్సరం జూన్ లో #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం సందర్భం లో ఆయన ను గురించి నేను చెప్పిన మాటల ను ఇక్కడ మీతో పంచుకొంటున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1730811)
आगंतुक पटल : 323
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam