ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ అప్‌డేట్‌

నాడు పోస్టు చేయడమైనది: 23 JUN 2021 9:14AM by PIB Hyderabad

ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 54.24 ల‌క్ష‌ల వాక్సిన్ డోస్‌లు వేకోవిడ్ -19 అప్‌డేట్‌
 దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 29.46 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
గ‌త 24 గంట‌ల‌లో ఇండియాలో 50,848 కొత్త కేసులు న‌మోదు.
ఇండియాలో  యాక్టివ్ కేస్‌లోడ్ 6,43,194 కు త‌గ్గుద‌ల‌. గ‌త 82 రోజుల‌లో ఇదే క‌నిష్ఠం.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,89,94,855
గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న వారి సంఖ్య 68,817
రోజువారీ కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ , వ‌రుస‌గా 41 వ రోజు, రోజువారి కొత్త కేసుల క‌న్నా ఎక్కువ ఉంది.
రిక‌వ‌రీ రేటు 96.56 శాతానికి పెరుగుద‌ల‌.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం క‌న్న త‌క్కువ‌కు చేరిక  . ప్ర‌స్తుతం ఇది 3.12 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు2.67 శాతంగా ఉంది. అంటే వ‌రుస‌గా16 వ రోజు 5 శాతం క‌న్న త‌క్కువ‌.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 39.59కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 

***


(రిలీజ్ ఐడి: 1729740) సందర్శకుల సూచీ సంఖ్య : : 148
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam