ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 21 JUN 2021 9:15AM by PIB Hyderabad

ఇండియాలో  యాక్టివ్ కేస్‌లోడ్ 7,02,887 కు త‌గ్గుద‌ల‌.
 రోజువారి కేసుల సంఖ్య 53,256 కు చేరిక‌. 88 రోజులలో  అతి త‌క్కువ నమోదైన కేసులు ఇవి.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 2,88,44,119 .
గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న వారి సంఖ్య 78,190
రోజువారీ రిక‌వ‌రీలు , వ‌రుస‌గా 39 వ రోజు రోజువారి కొత్త కేసుల క‌న్నా ఎక్కువ ఉంది.
రిక‌వ‌రీ రేటు 96.36 శాతానికి పెరుగుద‌ల‌.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం క‌న్న త‌క్కువ‌కు చేరిక  . ప్ర‌స్తుతం ఇది 3.32 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు 3.83 శాతంగా ఉంది. అంటే వ‌రుస‌గా14 వ రోజు 5 శాతం క‌న్న త‌క్కువ‌.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 39.24 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద‌ 28.00 కోట్ల వాక్సిన్ డోస్‌ల‌ను వేశారు.

 

****


(Release ID: 1728970) Visitor Counter : 191