ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ అప్‌డేట్‌

నాడు పోస్టు చేయడమైనది: 31 MAY 2021 9:30AM by PIB Hyderabad

గ‌త 50 రోజుల‌లో ఇండియా అతిత‌క్కువ రోజువారి కొత్త కేసులు న‌మోదు చేసింది. కొత్త కేసుల త‌గ్గుద‌ల కొన‌సాగుతున్న‌ది.
ఇండియాలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 20,26,092 కు త‌గ్గుద‌ల‌
క్రియా శీల కేసులు గ‌త 24 గంట‌ల‌లో  88,416 త‌గ్గుద‌ల‌
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న కేసులు 2,56,92,342
గ‌త 24 గంట‌ల‌లోఓ 2,38,022 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజు వారి కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య వ‌రుస‌గా 18 వ రోజు ఎక్కువ‌గా ఉంది.
కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 91.60 శాతానికి పెరుగుద‌ల‌
వార‌పు పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం 9.04 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 9.07 శాతం, ఇది వ‌రుస‌గా ఏడ‌వ రోజు కూడా ప‌ది శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. మొత్తం 34.48 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వహించ‌డం జ‌రిగింది.
దేశ‌వ్యాప్తంగా వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద 21.3 కోట్లవాక్సిన్ డోస్‌లు వేశారు.


 

****

 


(రిలీజ్ ఐడి: 1723067) సందర్శకుల సూచీ సంఖ్య : : 185
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam