ప్రధాన మంత్రి కార్యాలయం
అటామిక్ ఎనర్జి కమిశన్ పూర్వ చైర్ మన్ డాక్టర్ శ్రీకుమార్ బనర్జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
23 MAY 2021 7:29PM by PIB Hyderabad
అటామిక్ ఎనర్జి కమిశన్ పూర్వ చైర్ మన్ డాక్టర్ శ్రీకుమార్ బనర్జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘భారతీయ విజ్ఞాన శాస్త్ర రంగానికి, ప్రత్యేకించి పరమాణు శక్తి రంగానికి, ధాతు శోధన రంగానికి అగ్రగామి తోడ్పాటు ను అందించినందుకు ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ఒక శ్రేష్ఠ మార్గదర్శకుడే కాకుండా సంస్థా నిర్మాత కూడా. ఆయన మరణ వార్త దు:ఖాన్ని కలిగించింది. ఆయన కుటుంబానికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
DS/SH
(Release ID: 1721879)
Visitor Counter : 120
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam