ప్రధాన మంత్రి కార్యాలయం

కేర‌ళ ముఖ్య‌మంత్రిగా శ్రీ పిన‌ర‌య్ విజ‌య‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంద‌ర్భంగా ఆయ‌న‌ను అభినందించిన ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్రమోదీ

प्रविष्टि तिथि: 20 MAY 2021 5:02PM by PIB Hyderabad

కేర‌ళ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారంం చేసిన శ్రీ పిన‌ర‌య్ విజ‌య‌న్‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అభినందించారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ, రెండో సారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసినందుకు అభినంద‌న‌లు అని తెలిపారు.

 

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1720395) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam