ప్రధాన మంత్రి కార్యాలయం
అసమ్ ముఖ్యమంత్రి గా శ్రీ హిమంత బిశ్వ శర్మ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 MAY 2021 1:01PM by PIB Hyderabad
అసమ్ లో శ్రీ హిమంత బిశ్వ శర్మ తో పాటు ఇతర మంత్రులు పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందన లు తెలిపారు.
‘‘ఈ రోజు న, అంటే సోమవారం నాడు, పదవీప్రమాణాన్ని స్వీకరించినటువంటి @himantabiswa గారి కి మరియు ఇతర మంత్రుల కు ఇవే అభినందన లు. ఈ జట్టు అసమ్ అభివృద్ధి యాత్ర కు వేగ గతి ని జోడిస్తుందని, మరి ఈ జట్టు ప్రజల ఆకాంక్షల ను నెరవేరుస్తుందని నాకు నమ్మకం ఉంది’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
శ్రీ సర్బానంద్ సోనోవాల్ అందించిన తోడ్పాటు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
‘‘నా విలువైన సహచరుడు @sarbanandsonwal గారు గత అయిదు సంవత్సరాల లో ప్రజానుకూలమైనటువంటి, ప్రగతి కి అనుకూలమైనటువంటి పాలన యంత్రాంగాని కి నాయకత్వం వహించారు. అసమ్ అభివృద్ధి లోను, రాష్ట్రం లో పార్టీ ని పటిష్ట పరచడం లోను ఆయన అందించినటువంటి తోడ్పాటు ఎంతగానో ఉంది’’ అని ప్రధాన మంత్రి మరొక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS
***
(रिलीज़ आईडी: 1717423)
आगंतुक पटल : 284
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam