ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంట్ సభ్యుడు శ్రీ రఘునాథ్ మోహపాత్ర కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
09 MAY 2021 7:06PM by PIB Hyderabad
పార్లమెంట్ సభ్యుడు శ్రీ రఘునాథ్ మోహపాత్ర గారు మృతి చెందడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో, ‘‘ఎమ్ పి శ్రీ రఘునాథ్ మోహపాత్ర గారి మరణం తో అత్యంత దు:ఖం కలిగింది. కళాజగత్తు కు, భవన నిర్మాణ శాస్త్రం, సంస్కృతి రంగాల కు ఆయన అగ్రగామి తోడ్పాటు ను అందించారు. సాంప్రదాయక హస్తకళల కు లోకప్రియత్వాన్ని సంపాదించి పెట్టడానికి ఆయన చేసినటువంటి కృషి ని ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
Saddened by the demise of MP Shri Raghunath Mohapatra Ji. He made pioneering contributions to the world of art, architecture and culture. He will be remembered for his contributions towards popularising traditional crafts. My thoughts are with his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 9, 2021
ସାଂସଦ ରଘୁନାଥ ମହାପାତ୍ରଙ୍କ ବିୟୋଗରେ ଦୁଃଖିତ। କଳା, ଭାସ୍କର୍ଯ୍ୟ ଓ ସଂସ୍କୃତି ଦୁନିଆକୁ ତାଙ୍କର ଅବଦାନ ଥିଲା ଅତୁଳନୀୟ। ପାରମ୍ପରିକ କଳାକୁ ତାଙ୍କର ଯୋଗଦାନ ଚିର ସ୍ମରଣୀୟ ହୋଇ ରହିବ। ତାଙ୍କର ପରିବାର ଓ ପ୍ରଂଶସକ ମାନଙ୍କ ପାଇଁ ମୋର ସମବେଦନା। ଓଁ ଶାନ୍ତି
— Narendra Modi (@narendramodi) May 9, 2021
***
DS/SH
(Release ID: 1717334)
Visitor Counter : 183
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada