ప్రధాన మంత్రి కార్యాలయం
సీనియర్ జర్నలిస్టు శ్రీ శేష్ నారాయణ్ సింహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 MAY 2021 11:21AM by PIB Hyderabad
సీనియర్ జర్నలిస్టు శ్రీ శేష్ నారాయణ్ సింహ్ గారి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
పత్రికా రచన జగతి కి ఆయన అందించిన మహత్వపూర్ణమైనటువంటి తోడ్పాటుకు గాను ఆయన ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన కుటుంబానికి శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు.
***
DS
(रिलीज़ आईडी: 1716708)
आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam