ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో సాయుధ దళాల పాత్ర ను ప్రశంసించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 06 MAY 2021 6:00PM by PIB Hyderabad

కోవిడ్-19 కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో సాయుధ దళాలు పోషిస్తున్న పాత్ర ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.


రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ ‘‘కానరాని శత్రువు తో పోరాటం: కోవిడ్-19 కల్లోలానికి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందన’’ పేరు తో రాసిన ఒక కథనాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్రస్తావిస్తూ,  

‘‘కోవిడ్-19 కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధాన్ని బలపరచడం లో మన సాయుధ బలగాలు  ‘నేల’ మీద, ‘నింగి’ లోను, ‘నీటి’ (సముద్రం) లోను..  శాయశక్తుల అండ గా నిలబడుతున్నాయి’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***(Release ID: 1716613) Visitor Counter : 26